
( పయనించే సూర్యుడు మార్చ్ 21 షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్)
సీఎంఆర్ఎఫ్ చెక్కులు మరియు LOC లను అందచేసిన చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి.షాద్ నగర్ లోని నందిగామ మండలనికి చెందిన పత్లవత్ మోహన్,మహమ్మద్ అమీర్,క్యమ చరణ్ తేజ,ఫరూకనగర్ మండలనికి చెందిన అనిమి పద్మమ్మ ,నక్కల సుధాకర్ గౌడ్ కు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి సీఎంఆర్ఎప్ చెక్కులు అందచేశారు, అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మరికల మండలనికి చెందిన జి.శివ కుమార్, కొల్లాపూర్ మండలనికి చెందిన కె. మశమ్మ,మూసాపేట్ మండలనికి చెందిన కె. భీమ్ సాగర్ కు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి LOC లు అందచేశారు . ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, కౌన్సిలర్ బచ్చలి నర్సిమ,మాజీ సర్పంచులు, నాయకులు, రాంరెడ్డి, వెంకట్ రెడ్డి పట్వారి శ్రావణ్,కుమార్, సుదర్శన్ గౌడ్,ఉప సర్పంచ్ కుమార్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.