
పయనించే సూర్యుడు న్యూస్// నారాయణపేట జిల్లా తేదీ 21 మార్చ్ వడ్ల శ్రీనివాస్
నారాయణపేట మండలం కోటకొండ గ్రామానికి చెందిన వెంకటేష్ శెట్టి కి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఈరోజు కాంగ్రెస్ పార్టీ సివిఆర్ భవన్ లో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పరిణిక రెడ్డి గారు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును కుటుంబ సభ్యులకు అందజేశారు సందర్భంగా కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేశారు