
( పయనించే సూర్యుడు జూన్ 10 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ )
ఈ రోజు ఎదిర గ్రామ వాసులు రాపోల్ రాజు గారికి సీఎం రిలీఫ్ పౌండ్ చెక్కు నవీన్ అన్న గారి చేతుల మీదుగా ఇప్పించడం జరిగింది. ఇందులో భాగంగా ఎదిర గ్రామ బీఆర్ఎస్ నాయకులు Ex MPTC సత్య ప్రమోద్ రావు గారు ఎదిర గ్రామ అధ్యక్షులు జోగు రాములు, ఈడీగి శ్రీనివాసులు, బాసు గిరి, గొడుగొనిపల్లి నర్సింలు, జోగు యాదయ్య, గడ్డమీది శేఖర్, ఈడీగీ శివ ప్రసాద్, మరియు గొడుగొనిపల్లి భాస్కర్ పాల్గొనడం జరిగింది