
పైనుంచి సూర్యుడు బాపట్ల ఏప్రిల్ 26:- రిపోర్టర్ రిపోర్టర్( కే శివకృష్ణ) సీయం సహాయ నిధి నుండి – రూ. 10,18,780/- విలువ గల చెక్కలు పంపిణీ చేసిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు బాపట్ల పట్టణం లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాపట్ల నియోజకవర్గంలో అర్హులైన 14 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సంక్షేమ నిది సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన CMRF చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు. వివరాలు :-1.కర్లపాలెం మండలం ఎం వి రాజుపాలెం కి చెందిన ఆట్ల శివరామ కృష్ణారెడ్డి కి రూ. 2,06,421/-2. కర్లపాలెం మండలం ఎమ్ వి రాజుపాలెం కి చెందిన ఆట్ల వెంకటేశ్వర రెడ్డి కి రూ. 1,53,329/-3. కర్లపాలెం మండలం ఎం వి రాజుపాలెం కి చెందిన ఆట్ల కేశవరెడ్డి కి రూ. 99,157/-4 .కర్లపాలెం మండలం బుద్ధాం గ్రామానికి చెందిన ఏమినే ఏడుకొండలు కి రూ. 92,328/-5. కర్లపాలెం మండలం బుద్ధం గ్రామానికి చెందిన నర్రా శివ నాగరాజు కి రూ. 62,983/-6. కర్లపాలెం మండలం సమ్మెటివారిపాలెం గ్రామానికి చెందిన పిట్టు కృష్ణారెడ్డి కి రూ. 62,266/-7. కర్లపాలెం మండలం ఎం వి రాజుపాలెం గ్రామానికి చెందిన షేక్ మాలిన్ బేగ్ కి రూ. 58,752/-8. కర్లపాలెం మండలం ఖాతానందపాలెం గ్రామానికి చెందిన కుంచాల పిచ్చి రెడ్డి కి రూ. 50,895/-9. కర్లపాలెం మండలం శీలం వారి పాలెం గ్రామానికి చెందిన శీలం నాగిరెడ్డి కి రూ. 47,175/-కర్లపాలెం మండలం శీను వారి పాలెం గ్రామానికి చెందిన జయలక్ష్మి కి రూ. 43,727/-కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ కి రూ. 40,000/-కర్లపాలెం మండలం సమ్మటివారిపాలెం గ్రామానికి చెందిన శీలం వీరస్వామి రెడ్డి కి రూ. 35,000/-కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన బిట్టు వెంకట ప్రశాంత్ శ్రీ కి రూ. 35,000/-కర్లపాలెం మండలం కర్లపాలెం గ్రామానికి చెందిన గూడెంశెట్టి సత్యనారాయణ కి రూ. 31,741/-