*పయనించే సూర్యుడు టేకులపల్లి ప్రతినిధి పోనకంటి ఉపేందర్ రావు
టేకులపల్లి మండలం కోటల్ల గ్రామంలో సీసీ రోడ్ నిర్మాణ పనులను శుక్రవారం ఇల్లందు నియోజకవర్గ శాసనసభ్యులు కోరం కనకయ్య ప్రారంభించారు. అంతర్గహ రోడ్ల నిర్మాణం కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే జరుగుతాయని. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని వారు గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఈది గణేష్, రెడ్యా నాయక్, భద్రు, రామకృష్ణ , మురళీ,లక్ష్మయ్య,రాజు, హరిలాల్,దేవిలాల్,బిక్కులాల్ బాణోత్ రవి, బోస్, సుదీప్,ఇతర నాయకులు,గ్రామస్తులు పాల్గొన్నారు.