
పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ జూలై 3 అల్లూరి సీతారామరాజు
జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలంలో జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రంపచోడవరం నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి గారి సూచనల మేరకు గురువారం సుపరిపాలన తొలి అడుగు ప్రోగ్రాం లో భాగంగా చింతూరు మండలం చింతూరు గ్రామం 349 బూత్ వద్ద క్లస్టర్ ఇంచార్జ్ ఓబిళ్ళ నేని నరసింహారావు కో క్లస్టర్ పొదిలి రామారావు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి యూనిట్ ఇంచార్జ్ ముత్యాల శ్రీరామ్ మూర్తి భూత్ ఇంచార్జ్ శ్రీమతి కారం సత్యవతి మరొక భూత్ ఇంచార్జ్ వాస శ్రీరామరెడ్డి కట్ట శంకర్ మండల నాయకులు ఇళ్ల చిన్నారెడ్డి మల్లెల వెంకటేశ్వరావు గడ్డం సురేష్ చౌదరి శీలం తమ్మయ్య పల్లాల రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.