Saturday, May 3, 2025
Homeఆంధ్రప్రదేశ్సులానగర్ గ్రామంలో ఘనంగా హరిప్రియ పుట్టినరోజు వేడుకలు

సులానగర్ గ్రామంలో ఘనంగా హరిప్రియ పుట్టినరోజు వేడుకలు

Listen to this article
  • పయనించే సూర్యుడు మే 2 టేకులపల్లి ప్రతినిధి(పొనకంటిఉపేందర్ రావు )
  • ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ జన్మదిన వేడుకలు సులానగర్ గ్రామంలో బిఆర్ఎస్ నాయకులు హరిప్రియ అభిమానులు ఘనంగా నిర్వహించారు. స్థానిక వైయస్సార్ సెంటర్లో కేక్ కట్ చేసారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గుగులోత్ లక్ష్మనాయక్, బల్లెం సురేష్, ఉండేటి వెంకన్న, మాలప్రోలు రవి, కేలోత్ రామ్ కుమార్, బోడ రమేష్, వెంకటేష్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments