
పయనించే సూర్యుడు మే 07 (పొనకంటి ఉపేందర్ రావు )
టేకులపల్లి ఐ ఎన్ టి యు సి క్యాలెండర్ మరియు ఆశ రిజిస్టర్ ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆశ ల జీతం గురించి ప్రభుత్వం దృష్టికి తప్పకుండా తీసుకెళ్తానని మండలంలో ఉప కేంద్రాలకు అవసరమైన రోడ్లు మరియు బోర్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయిస్తానని హామీ ఇవ్వటం జరిగినది.ఈ కార్యక్రమంలో డాక్టర్ దినేష్, వెంకటేష్,దేవా,CHO,, ANM స్థానిక కాంగ్రెస్ నాయకులు కాలే ప్రసాద్,మాజీ ఎంపీటీసీ శ్రీను,బానోత్ రవి,రాందాస్, అశోక్, మోతిలాల్,అభినయ్,అనిల్ తదితరులు పాల్గొన్నారు.