
పయనించే సూర్యుడు అక్టోబర్ 17,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న
ఉమ్మడి కర్నూల్ జిల్లా సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ పర్యటనలో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓర్వకల్లు విమానాశ్రయం చేరుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదికి, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి, విద్యాశాఖ & ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ కి, కాకినాడ పార్లమెంట్ జనసేన పార్టీ ఎంపీతంగేళ్ల ఉదయ శ్రీనివాస్ కి సెండ్ ఆఫ్ కార్యక్రమంలో పాల్గొన్న ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో జనసేన పార్టీ సమన్వయకర్త మైలేరి మల్లయ్య.

