
(సూర్యుడు అక్టోబర్ 3రాజేష్)
సిద్దిపేట జిల్లా: దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో మున్నూరు కాపు సంఘం మరియు యువత ఆధ్వర్యంలో దుర్గాదేవిని సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఈరోజు నవరాత్రులు ఉత్సవాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేకమైన భక్తి వైభవంతో ఆలయంలో వేద పండితుల మంత్రాలు అలంకరణలో మధ్య అర్చకులు పద్ధతిలో పూజను ప్రారంభించడం జరిగింది. ప్రత్యేకమైన హోమదీపాలతో ఆలయ ప్రాణంగం పవిత్ర వాతావరణం సంతరించుకుంది. అమ్మవారు పూజ కార్యక్రమంలో గణపతి పూజ చండీ హోమం గణపతి హోమం ప్రత్యేకమైన పూజలు నిర్వహించడం జరిగింది. వేదమంత్రాలు నాదం హర్షకుల అవగాహనాలతో పూజలో నిర్వహించడం జరిగింది భక్తులు తమ కుటుంబ సభ్యులు దేవికి ప్రత్యేకమైన పూజలు చేయడం జరిగింది. ప్రజలు భక్తులు తమ కుటుంబ శ్రేయసి ఆరోగ్యం. ఐశ్వర్యం. గ్రామ ప్రజలు క్షేమం కోసం దేవుని పూజించడం జరిగింది. వేదమంత్రాలు నాదం అర్చకుల అవగాహనాలతో భక్తులు సల్లగా ఉండాలని ఊరు గ్రామ ప్రజలు చల్లగా ఉంచాలని వారు కోరుకోవడం జరిగింది. మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సందర్భంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సూరంపల్లి గ్రామ ప్రజలు అందరూ కలిసి సుఖశాంతులతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులు వారందరిపై ఉండాలని ఈ కార్యక్రమాన్ని గ్రామ ప్రజలు అందరూ విజయవంతం చేయాలని వారు కోరుకోవడం జరిగింది .ఇందులో పాల్గొన్నవారు మున్నూరు కాపు సంఘం పెద్దలు అక్కలు అన్నలు తమ్ముళ్లు యువకులు యువత గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.
