
పయనించే సూర్యుడు అక్టోబర్ 15 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో జి అంటే రోడ్ చెంగాలమ్మ గుడి ఆర్చి నుండి హోలీ క్రాస్ సర్కిల్ వరకు ఎన్ని గొంతులు ఉన్నాయో చూడండి వర్షాలు పడుతున్నాయి రోడ్డు మీద ఫుల్లుగా నీళ్లు నిలిచిపోతున్నాయి ఎక్కడ గుంత ఉందో ఎక్కడ బాగుందో ఏ ఊరికి తెలిసిద్ది గొంతులో ఉన్న నీరు ని పక్కకు పంపించి ఆ గుంతలకు కొంచెం మట్టి వేస్తే బైక్ లో వెళ్లేవారు గానీ కారులో వెళ్లేవారు గానీ కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తారు లేనిపక్షంలో ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది సూళ్లూరుపేట లో ఉన్న యువత ఎలా వెళుతుంటారు మీరు చూసే ఉంటారు కదా వాళ్ల బండ్ల కి బ్రేక్లు ఉంటాయో ఉండవో కానీ మనం అన్న పెద్దమనిషి చేసుకొని పక్కవాళ్లకు ఇబ్బందులు కాగలకుండా పక్కవాళ్లకు సాయి పడతాం ఇది గమనించి మున్సిపల్ అధికారులు ఆర్ఆర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న రోడ్డుని ఒకసారి పరిశీలించండి మున్సిపల్ అధికారులు అయ్యా మున్సిపల్ కమిషనర్ రోడ్డు మధ్యలో డివైడర్ ఉన్నాయి సూళ్లూరుపేటకు వన్నెతెచ్చేలాగా అందంగా తీర్చిదిద్దారు అద్భుతమైన పెయింటింగ్ వేశారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి రాష్ట్రం మొత్తం ఇలాంటి డివైడర్ ని అద్భుతంగా తీర్చిదిద్దారు కానీ మన సూళ్లూరుపేటల లో ఎవరికి ఇష్టం వచ్చిన వాళ్ళు పోస్టల్ అంటించుకోవచ్చు ఫ్లెక్సీలు వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది వాళ్లకి ఎవరు ఇచ్చారు పర్మిషన్ అధికారులు ఇంకనైనా స్పందించి పోస్టల్ అతికించిన వాళ్ళ మీద చెర్రీ తీసుకోవాలి
