పయనించే సూర్యుడు అక్టోబర్ 27( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో గురుకుల పాఠశాలలో తల్లిదండ్రుల ఆవేదన అనే వార్తకు స్పందించి ( ప్రపంచ మానవ హక్కుల మండలి )సమస్త ప్రతినిధులు సూళ్లూరుపేట గురుకుల పాఠశాలకు వెళ్లి ప్రిన్సిపాల్ మేడం ని తల్లిదండ్రుల ఆవేదన గురించి ప్రశ్నించగా ప్రిన్సిపాల్ మేడం సానుకూలంగా స్పందించి కళ్ళకు కట్టినట్లు గురుకుల పాఠశాలలో పడుతున్నట్టు బాధల గురించి వివరించారు ప్రిన్సిపాల్ మేడం నెలలో రెండో ఆదివారం పిల్లల్ని చూసుకునే టయానికి కేటాయిస్తారు కానీ తల్లిదండ్రులు ఎప్పుడు పడితే అప్పుడు గురుకుల పాఠశాల దగ్గరికి వాళ్ళు ఇబ్బంది పడేది కాకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు 1000 మంది పిల్లలకు గాను ఉన్న స్టాప్ తో సర్దుకొని పనిచేసుకుంటూ పోతున్నాం కానీ ఈ పేరెంట్స్ వచ్చి మా పిల్లలను చూడాలని మా పిల్లలను చూడాలని గేటు దగ్గర పడి కాపులు కాస్తున్నారు ఎంత చెప్పినా వినిపించుకోరు క్లాసులు జరుగుతున్నాయి వెళ్ళమంటే వెళ్లరు మా పిల్లల్ని చూడాలని అక్కడే కూర్చుంటారు గురుకుల పాఠశాలలో పడుతున్న బాధలు వెయ్యిని 41 మంది పిల్లలకు గాను ఎంత స్టాప్ ఉన్నారో ప్రతి గురుకుల పాఠశాలను అధికారులు ఒక్కసారైనా సందర్శించి గురుకుల పాఠశాలలో స్టాప్ లేకుండా సగం సగం విద్యను అందిస్తున్నారు ప్రైవేట్ పాఠశాల కి దీటుగా పిల్లల్ని తయారు చేయాలంటే ప్రభుత్వ స్పందించి స్టాప్ అందించాలి కానీ ప్రభుత్వం పేరుకే కానీ గురుకుల పాఠశాలకి ఇంత చేస్తున్నావ్ అంత చేస్తున్నావ్ ప్రకటనలకే పరిమితం అధికారులు గానీ ప్రభుత్వం గానీ ఒక్కసారి గురుకుల పాఠశాలకు వెళ్లి చూస్తే కదా విద్యార్థులు పడుతున్న బాధ టీచర్లు పడుతున్న బాధ తెలుస్తాది (ప్రపంచ మానవ హక్కుల మండలి) సమస్త సభ్యులు సూళ్లూరుపేట మున్సిపాలిటీ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలకి వెళ్లి పర్యటించగా ఈ పర్యటన సందర్భంగా తెలియజేసినది ఏమిటంటే ఈ గురుకుల పాఠశాలను దానికున్న స్టాపు సమస్యను గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ద్వారా తెలుసుకొని ఈ విషయం పైన జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఇటు తల్లిదండ్రులు పిల్లలను చూసుకునేందుకు మరియు గురుకుల పాఠశాలలను పిల్లలకు చూసుకునే స్టాప్ సంఖ్యా కూడా పెంచే ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత వాసులు కోరుకుంటున్నారు కానీ గురుకుల పాఠశాలలోని పిల్లలను సందర్శించేందుకు వచ్చే తల్లిదండ్రులు వారితో కూడా వచ్చేవారు బంధువులు కొంతమంది మద్యం మత్తులో వచ్చి గురుకుల పాఠశాల సెక్యూరిటీ మీద వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తున్నారని అందువల్ల ప్రతి ఆదివారం పేరెంట్స్ సందర్శనకు వచ్చే సమయంలో అక్కడ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తే వివాదాలు తావు లేకుండా పోతుందని అక్కడ ప్రజలు వాపోతు న్నారు కానీ ప్రభుత్వం గానీ అధికారులు గానీ ఒకసారి గురుకుల పాఠశాలని సందర్శిస్తే విద్యార్థులు పడుతున్న బాధ మీకు తెలుస్తాయి


