పయనించే సూర్యుడు అక్టోబర్ 9( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు)
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పేద మున్సిపాలిటీలో ఎక్కడ ప్రాబ్లంస్ అక్కడే స్పందించే అధికారులు కరువైనారు దేశానికి గొప్ప పేరు తెచ్చే సూళ్లూరుపేట మున్సిపాలిటీ దేశానికే రోల్ మోడల్ గా ఉండాలి కానీ ఎక్కడ ప్రాబ్లం ఉన్న స్పందించరు అధికారులు నాయకులు చుట్టూ తిరిగి నాయకులు ఏది చెప్తే అదే చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు . డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ‘ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ‘ రాష్ట్రాన్ని ఎక్కడో ఉన్నత స్థానంలో నిలపాలని ప్రయత్నిస్తుంటే సూళ్లూరుపేట లో ఉన్న అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇది మన మున్సిపాలిటీలో ఉన్న స్పందన ఆర్డిఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న రోడ్డు పరిస్థితి చూడండి రోడ్లు ఉండవు కాలువలు ఉండవు స్ట్రీట్ లైట్లు ఉండవు పేద మున్సిపాలిటీ ఆదుకోండి మహాప్రభు పక్కన శ్రీహరికోట ఉన్న దేశానికే ప్రసిద్ధి చెందిన సూళ్లూరుపేట దీన పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి మహాప్రభువు అధికారుల నిర్లక్ష్యమా అధికారులు స్పందించరా




