Monday, October 20, 2025
Homeఆంధ్రప్రదేశ్సూళ్లూరుపేట ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారా

సూళ్లూరుపేట ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తారా

Listen to this article

పయనించే సూర్యుడు అక్టోబర్ 11 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాస్ )

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేస్తున్నారు ప్రజలను కాపాడే అధికారులు ఎక్కడ ఉన్నారు బజార్లో హోటల్ గాని స్వీట్ అంగళ్లు గాని రోడ్డుమీద ఫ్రైడ్ రైస్ అంగళ్లు గాని రోడ్డు మీద టిఫిన్లు గాని ఒక్కసారి ఏ అధికారి గానీ చెకింగ్ చేసినది లేదు ప్రజల కట్టే పన్ను వల్ల జీతం తీసుకుంటున్న అధికారుల్లారా స్పందించండి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడండి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉన్నట్టా లేనట్టా ఫుడ్ ఇన్స్పెక్టర్ స్పందించి ప్రజల ఆరోగ్యం కాపాడండి

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments