పయనించే సూర్యుడు అక్టోబర్ 29 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాస్ )
సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో మున్సిపాలిటీ కమిషనర్ కే చిన్నయ్య పయనించే సూర్యుడు కథనానికి స్పందించి మున్సిపాలిటీ అధికారులు ఎస్సీలమని చిన్నచూపు చూస్తున్నారు వార్తకు స్పందించి సగం పందులను క్లియర్ చేశారు మిగతా కూడా సగం క్లియర్ చేస్తే బొగ్గుల కాలనీ ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు సగం క్లియర్ చేసిందానికి బొగ్గుల కాలనీ ప్రజలు కమిషనర్ కి ధన్యవాదాలు తెలిపారు

