పయనించేసూర్యుడు జనవరి 12 కంభం రిపోర్టర్ కె ఆనందబాబు (మైఖేల్
గురువులకు గురువు.. గురు పూజ్యులు.. వందల మందికి ఉపాధ్యాయ వృత్తిలో గౌరవప్రదమైన స్థానం కల్పించిన విద్యావేత్త.. వేలమంది విద్యార్థులకు ఉన్నత బాటలు వేసిన విద్యా దాత.. శ్రీ బందుగుల నారాయణ రెడ్డి గారు ఇక లేరు. ఈ మాట ను జీర్ణించుకోవటం కష్టమైనప్పటికీ.. ఇదే నిజం..
కొమరోలు మండలంలో SBNRM ఎయిడెడ్ పాఠశాలలను నెలకొల్పి గత 40 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులకు విద్యను అందించిన మహా మేధావి దివికెగిరారు..
అనారోగ్యంతో ఈరోజు మధ్యాహ్నం కర్నూలు లోని ప్రైవేట్ వైద్యశాలలో పరమవదించారు..
అలాంటి గొప్ప మేధావికి ఘన నివాళి అర్పిస్తూ…. ఉపాధ్యాయ, విద్యార్థి లోకం