Sunday, July 6, 2025
Homeతెలంగాణసైబర్ నేరాలు, సిసి కెమెరాల పై అవగాహన

సైబర్ నేరాలు, సిసి కెమెరాల పై అవగాహన

Listen to this article

రుద్రూర్, జూలై 06(పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని బుషి విచార్ కేంద్రంలో సైబర్ నేరాలు, సిసి కెమెరాల ఏర్పాటు పై ఎస్సై సాయన్న గ్రామ పెద్దల సమక్షంలో ఆదివారం అవగాహన కల్పించారు.ఈ సైబర్ నేరల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments