
పయనించే సూర్యుడు మార్చి 10 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
ఎమ్మెల్యే ల ఎమ్మెల్సీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కి మరొకసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వానికి చేజర్ల మండల భారతీయ జనతా పార్టీ తరపున హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు విజయ భాస్కర్ రెడ్డి నాయకులు తదితరులు పాల్గొన్నారు