పయనించే సూర్యుడు తేదీ 27 సెప్టెంబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న.
జోగులాంబ గద్వాల జిల్లా అల్లంపూర్ లోని శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో దేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవి అలంకారంలో దర్శనం ఇచ్చిన జోగులాంబ అమ్మవారికి జెడ్పి మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరిత అమ్మ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఐదవ రోజు సందమాత దేవి అలంకారంలో భక్తులకు జోగులాంబ అమ్మవారు దర్శనమిచ్చారు వీరికి ఆలయం కమిటీ సభ్యులు దేవదాయ శాఖ సిబ్బంది పూర్ణకుంభంతో స్వాగతం పలికారు వీరి వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా తాలూకా పట్టణ మండలాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు


