
(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్)
ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు అందరూ కలిసి స్వర్గీయ ముత్యం రెడ్డి ఆరవ వర్ధంతి సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పడాల రాములు ఆధ్వర్యంలో ముత్యం రెడ్డి గారి చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆయన సేవలు మరువలేని ఇవన్నీ పేదలకు పెన్నిధి రైతు బాంధవుడు దుబ్బాక ప్రజల ఆత్మగౌరవ పత్రిక మహోన్నత నేత ప్రజా సేవకుడు ఎన్నో మంచి పనులు చేసిన ఆయన సేవలు మరువలేని వారు కొనియాడారు. ఆయన కృపాక ప్రజలకు ఎన్నో సేవలు అందించినటువంటి మహానేత ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ప్రతి ఒక్క ఊరిలో ఆయన సేవలో అనేక పనులు చేసినటువంటి ఘనత ముత్యంరెడ్డిదని వారు పేర్కొన్నారు ఇందులో పాల్గొన్నవారు మండల అధ్యక్షులు పడాల రాములు. ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు బండారి లాలు. ఉపాధ్యక్షులు మద్దెల స్వామి. సీనియర్ నాయకులు భద్రయ్య. ఆది వేణుగోపాల్. సంపత్ రెడ్డి. బొల్లం యాదగిరి. కాసిం. తలారి నర్సింహులు మరియు సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ గ్రామ కమిటీ అధ్యక్షులు బూత్ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆత్మ కమిటీ డైరెక్టర్లు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయడం జరిగింది