
పయనించే సూర్యుడు సెప్టెంబర్ 29 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా రిపోర్టర్ (జిన్న అశోక్)
భారతదేశ బానిస సంకెళ్లను తెంచడానికి ప్రజలలో స్వాతంత్ర కాంక్షను రేకెత్తించడానికి తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఉరికంబానికి ఎక్కిన మహావీరుడికి భగత్ సింగ్ కి అవమానం జరిగింది నేడు ఆయన జయంతి కానీ మన అధికారులు ఎవరూ కూడా ఆ ప్రక్కకు వెళ్లలేదు 15 ఆగస్ట్ రోజు కూడా ఇక్కడ జెండా వందనం జరగలేదు కనీసం ఆయన జయంతి రోజున ఆ విగ్రహం ప్రక్కనున్న పిచ్చి మొక్కలను తొలగించడం లేదు ఒక పూలదండ కూడా వెయ్యడానికి ఏఅధికారికి కూడా తిరిక లేకుండా పోయింది ఇదే మన బావ తరానికి స్వతంత్ర సమరయోధులను గురించి తెలిపే విధానం అంటూ గ్రామస్తులు అధికారులపై మండిపడుతున్నారు.