
{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 9}మక్తల్
మక్తల్.మహిళ హత్య కేసులో నిందితుడిని క్రిష్ణా రెడ్డిని పట్టుకుని జైలుకు తరలిస్తునట్టు డిఎస్పి లింగయ్య తెలిపారు.సంఘటన జరిగిన నాలుగు రోజుల్లోనే నిందితుడిని పట్టుకోవడంలొ సిబ్బంది పనితీరును బేష్ అని డిఎస్పి లింగయ్య అన్నారు.బుదవారం సాయంత్రం మక్తల్ పోలీసుస్టేషన్లొ సీఐ రామ్ లాల్ .ఎస్సై భాగ్య లక్ష్మారెడ్డి. ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరు సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిఎస్పీ లింగయ్య మాట్లాడుతూ బాధితురాలు మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సత్యారం గ్రామానికి చెందిన తిప్పమ్మ శుక్రవారం రోజు అల్లుడు తన కూతురును పొలందగ్గర అతిదారుణంగా హత్య చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని.నిందుతుని పట్టు కునేందుకు తమ సిబ్బంది సెర్చ్ చేస్తుండగా నేరస్తుడు స్వస్థలానికి కర్నూల్ కి స్కుటి పై వెళ్తుండగా జాతీయ రహదారి భూత్పూర్ హైవే పై పట్టుకోని విచారించగా కర్నూల్ పట్టణానికి చెందిన కృష్ణారెడ్డి తో మక్తల్ మండలం సత్యారం గ్రామానికి చెందిన వినోదతో 12 సంవత్సరాల క్రిందట పెళ్లి జరిగిన ఏడాది కూడా తనతో కలిసి కాపురం చేయలేదని తన భార్య పుట్టింటి దగ్గరే ఉండే దని తరచుగా ఇతరులతో ఫోన్లో మాట్లాడేదని ఈ విషయం పై పలుమార్లు ఇద్దరి మధ్యన గొడవ జరిగిం ద ని పండుగ కని వచ్చిన సంఖ్యతగా లేక పోవడం తరుచుగా ఇతయ్లతో ఫోన్లో మాట్లాడ్డం ఈ విషయంపై ఇద్దరి మధ్యన గొడవ జరిగిందని.ఇందుకు తను మనస్తాపం చెంది పొలం దగ్గరా వేంట తెచ్చుకున్న కత్తితో చంపేశానని తమ ఎంక్వయిరీలో తేలిందని డిఎస్పి లింగయ్య తెలిపారు.నిందుతుడిపై హైదరాబాద్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ లో గంజాయి.హత్యకెసులో ఉన్నయన్నారు. హత్య కేసులో నిందితుని పట్టుకునేందుకు పని చేసిన మాగనూరు. కృష్ణ . మక్తల్.ఎస్ఐలతో పాటు సిబ్బంది అశోక్. శ్రీకాంత్ .నరేష్.షశి వారిని పోలీసులను అభి నందించి.రివార్డ్ కోసం పై అధికారులకు సిఫారసు చేస్తున్నట్టుగా డిఎస్పి లింగయ్య తెలిపారు.