
తిరువూరులోని హనుమాన్ టెంపుల్ కు వెండి తమలపాకులు దండ విరాళంగా పయనించే సూర్యుడు ఫిబ్రవరి 13 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా జై శ్రీరామ్ జై హనుమాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా శరవేగంగా ముస్తాబవుతున్న దేవాలయ నిర్మాణం కొరకు భక్తులు శ్రీ నాగుల సాయికుమార్ గారు శ్రీపాశం వేణు గోపాల్ రెడ్డి గారు శ్రీ రాజులపాటి. మహీంద్రనాధ్ గారు శ్రీవేముల.హరికృష్ణ 21 వెండి తమలపాకులు దండ స్వామి వారి అలంకరణ కోసం విరాళ దేవాలయ వంశ పారంపర్య ధర్మకర్తలు శ్రీ వెల్లంకి సత్యనారాయణ సురేంద్రబాబు గారి చేతుల మీదుగా అందజేసినారు వారికి వారి కుటుంబానికి శ్రీ దాసాంజనేయ స్వామి వారి కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.