Friday, April 4, 2025
Homeతెలంగాణహనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు …

హనుమాన్ స్వాములకు బిక్ష ఏర్పాటు …

Listen to this article

రుద్రూర్, మార్చ్ 25 (పయనించే సూర్యుడు, మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలో మంగళవారం కర్రోళ్ల వెంకట్ దంపతులు హనుమాన్ మాలధారణ స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. ఆలయంలో ఆంజనేయ స్వామి వారికీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం హనుమాన్ మాలధారణ స్వాములకు బిక్ష కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిక్ష దాత కుటుంబ సభ్యులు, హనుమాన్ మాలదారణ స్వాములు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments