
పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 15(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి మండల పరిధిలోని కమలపాడు సచివాలయమును నేషనల్ క్వాలిటీ అక్సూరెన్స్ స్టాండర్డ్ నెషనల్ కమిటీ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పరమేష్ ఆధ్వర్యంలో అనంతపురం డిఎం. అండ్.హెచ్. ఓ. కార్యాలయం నుంచి వచ్చిన శైలజ తనిఖీ చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో అన్ని రికార్డ్స్ దానికి చేయడం జరిగినది మరియు సచివాలయం నందు ఏఎన్ఎం మరియు ఎమ్ ఎల్ హెచ్ పి గ్రామంలో గర్భవతులకు బాలింతలకు బాలింతలకు సేవలు ఎలా అందిస్తున్నది తనిఖీ చేయడం జరిగినది అలాగేఎన్. వి.బి.డి.సి కార్యక్రమం నందు మలేరియా, డెంగ్యూ, చికెన్ గునియా, టైఫాయిడ్ మొదలు జ్వరాలు గురించి తాడిపత్రి మలేరియా సబ్ జూనియర్ ఆఫీసర్ శ్రీనివాసులు తెలియజేయడం జరిగింది అలాగే ప్రతి నెల 9 మరియు10వ తేదీలలోమరియు ప్రధానమంత్రి మాతృ తా వందనయోజన ప్రోగ్రాం నందు ఐ.రిస్క్ గర్భవతులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పరీక్షలన్నీ నిర్వహించి వారికి తగు సూచనలు సలహాలు డాక్టర్ తెలియజేస్తారని తెలియజేయడం జరిగింది అలాగే గర్భవతి 12 వారముల లోపల నమోదు చేసుకోవాలని తెలియజేయడం జరిగినది ఆశా కార్యకర్తలు కాన్పు అయిన తర్వాత బాలింతలను ఎన్ని పర్యాయములు బిడ్డను తల్లిని పరీక్షించవలనని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు సి.హెచ్. ఓ.జుబేదా మేల్ అండ్ ఫిమేల్ సూపర్వైజర్లు రాంప్రసాద్ గౌడ్ శోభకుమారి ఎంపీహెచ్ఏ మేల్ అండ్ ఫిమేల్ ఎం ఎల్ హెచ్.పి.లు,ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
