
పయనించే సూర్యుడు న్యూస్ జూలై 25(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి)
యాడికి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మినరల్ వాటర్ ప్లాంటును ప్రారంభించిన టి.డి.పి. మండల కన్వీనర్ గొర్తి రుద్రమ నాయుడు, కార్యక్రమంలో హెచ్ఎం సీతారాం, ఉపాధ్యాయులు శ్రీనివాస్ యాదవ్, రవి, టిడిపి నాయకులు తాండ్ర విక్రం, మాయకుంట్ల నారాయణస్వామి, నీలకంఠారెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
