
పయనించే సూర్యుడు గాంధారి 01/05/25
తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, ఆధ్వర్యంలో కోనసాగే వేసవి వాలీబాల్ శిక్షణ శిబిరాం ను వ్యాయామ ఉపాధ్యాయుడు, వాలీబాల్ కోచ్ లక్ష్మణ్ రాథోడ్ గురువారం ఉదయం ప్రారంబించారు. ఉదయం సాయంత్రం కొనసాగే ఈ శిక్షణ శిబిరంలో ఎవరైనా పాల్గొనచ్చు అన్నారు. బామాన్ నాయక్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఈ శిక్షణ శిబిరముకు క్రీడా పరికరాలు అందజేస్తుంది. 2010 నుండి ప్రతి ఏడాది ఈ శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నారు.