
పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 12 నిజామాబాద్
జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్రంలో సాలూర హనుమాన్ మందిరం వద్ద భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి భజన కార్యక్రమాలు మరియు హనుమాన్ స్వాములు జైశ్రీరామ్ నినాదాలతో మందిరం లోపల కూర్చొని ఆంజనేయ స్వామి యొక్క భక్తి పాటలతో పాడుతూ ఆనందంగా ఉల్లాసంగా 41 రోజులు చేసిన ఉపవాస దీక్ష ఈ హనుమాన్ జయంతితో పూర్తి కావడంతో ఈరోజు హనుమాన్ మందిరం వద్ద నుండి కొండగట్టుకు బయలుదేరారు అనంతరం హనుమాన్ మందిరం వద్ద ఒంటి హనుమాన్ మందిరం వద్ద పూజా కార్యక్రమాలు పూర్తిచేసుకుని అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ యొక్క ప్రసాదాన్ని సాలూర గ్రామస్తులు స్వీకరించారు సాలూరు గ్రామ పెద్దలు అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ఆలయ కమిటీ చైర్మన్ లు సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు మహిళలు చిన్నారులు తదితరులు పాల్గొని ఈ యొక్క హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా విజయవంతం చేశారు అని ఆ యొక్క ఆలయ పూజార్లు తెలిపారు