Friday, April 18, 2025
Listen to this article

పయనించే సూర్యుడు// న్యూస్ ఏప్రిల్ 15//మక్తల్ రిపోర్టర్ సి తిమ్మప్ప//నిన్న

కర్ని గ్రామంలో బీరప్ప బండారు మహోత్సవంలో పాల్గొన్న మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు డా వాకిటి శ్రీహరి …* *తొమ్మిది సంవత్సరాల కు ఒకసారి నిర్వహించే కురుమ కులస్తుల అరాధ్య దైవం బీరప్ప బండారు సందర్భంగా శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం భక్తులపైన పసుపు బండారం వేసిన ఎమ్మెల్యే . వాకిటి శ్రీహరి. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, కురుమ* *కులకులస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.నిన్న కర్ని గ్రామములో బీరప్ప బండారు కార్యక్రమం లో పాల్గొన్న పాలమూరు కురుమ సంఘం HPKS.మణికొండ పాలమూరు కురుమ సంఘం(MPKS), బీరలింగేశ్వర సేన కురుమ సంఘం*(*BSKS*) కార్యవర్గం .ఖానాపూర్.కె బాలరాజు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments