పయనించే సూర్యుడు తేదీ 14 జనవరి
గాజులరామారం రిపోర్టర్: ఆడెపు సంతోష్ కుమార్ (మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా)
గాజుల రామారంలోని చిత్తారమ్మ దేవి జాతర ఈ నెల 17 నుంచి 25 వరకు నిర్వహించేందుకు ఆలయ కమిటీ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ప్రధాన జాతర 19న జరగనుంది 1970లో వీరాంజనేయ యువజన సంఘం ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్టించారు. 1975 నుంచి జాతర నిర్వహిస్తున్నారు ఈ ఏడాదితో జాతరకు 50 ఏళ్లు. ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు.