పాల్గొన్న…..టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడుపయనించే సూర్యుడు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ (11: జనవరి) (ఆదోని నియోజకవర్గం)
ఆదోని నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్, మాజీ శాసనసభ్యులు మీనాక్షి నాయుడుఆదేశాల మేరకు, టిడిపి సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో, 24 వ వార్డ్, న్యూ గాంధీనగర్లో తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది *. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు రామస్వామి, కృష్ణారెడ్డి, రంగస్వామి, బాబు నాయుడు, శ్రీనివాస్ చౌదరి, చిన్న, నాగేంద్ర రెడ్డి, వీరేష్, మరియు వార్డ్ ప్రజలు పాల్గొనడం జరిగింది.