పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
అక్టోబర్ 26 తేదీ ఆదివారం సంగం . ఏఎస్ పేట మండలాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన కార్యక్రమాలు
- న ఆదివారం ఉదయం 10.00 గంటలకు సంగం మండల కేంద్రంలోని పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా.ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని. ప్రారంభిస్తారు .అనంతరం .ఉదయం గం10:30 ని” లకు.ఏఎస్ పేట మండలం కావలి యడవలి గ్రామంలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు 51 లక్షల తో నిర్మించనున్న మంచినీటి పథకానికి శంకుస్థాపన. 31 లక్షలతో నిర్మిస్తున్న సిసి రోడ్లు ప్రారంభం . శంకుస్థాపన . కోటి 50 లక్షలతో నిర్మించనున్న శ్రీ కోదండ రామస్వామి దేవస్థాన పనులకు భూమి పూజ మహోత్సవములో పాల్గొంటారు . ఈ కార్యక్రమంలో కార్యకర్తలు అభిమానులు ప్రజాప్రతినిధులు పాల్గొనాలని మండల నాయకులు తెలిపారు

