PS Telugu News
Epaper

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు…

Listen to this article

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న గౌడ కులస్తులు..

: రుద్రూర్ మండల కేంద్రంలోని కల్లు డిపోలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, విట్టల్ గౌడ్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రమణ గౌడ్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top