
పయనించే సూర్యుడు జూన్ 3 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కార్యకర్తలు. అభిమానులు మరియు ప్రజాప్రతినిధులకు. రాష్ట్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 4న నియోజకవర్గ కేంద్రమైన ఆత్మకూరులో ఉదయం 10.00 గంటలకు కూటమి ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసినందుకు నిరసనగా వెన్నుపోటు దినం ఆత్మకూరు మునిసిపల్ బస్టాండ్ నుండి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ కార్యక్రమం, అనంతరం అధికారులకు వినతిపత్రాల సమర్పణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగును. ప్రతి ఒక్కరూ ఆత్మకూరు లోని మునిసిపల్ బస్టాండ్ వద్ద హాజరై కార్యక్రమమును జయప్రదం చేయవలసినదిగా కోరడమైనది.