పయనించేసూర్యుడు
న్యూస్.10.జనవరి.
పుల్కల్ ప్రతినిది. పెద్దగొల్లవిజయ్ కుమార్.
సంగారెడ్డి జిల్లా ఉమ్మడిపుల్కల్ మండలం తాడ్ దాన్ పల్లిలొ
నిన్న అనగా 9 జనవరి 2025 అర్ధరాత్రి సమయంలో ఒక డి.సి.యం. నెంబరు ఎ.పి. 28 టి.ఈ.1685 గల వాహనం మరియు ఒక మహేంద్ర నెంబరు టి.యస్ 15యు.డి. 0984 గల వాహనంలో సుమారుగా 50 క్వింటాళ్లు పిడిఎస్ బియ్యాన్ని తాడ్ధాన్ పల్లి గ్రామం నుండి అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం రాగా నేను మరియు నా యొక్క టీం వెంటనే వెళ్లి తనిఖీ చేయగా రెండు వాహనాలలో కూడా బియ్యం దొరికినవి వాటిని చెక్ చెయ్యగా వాహనంలో ఉన్న బియ్యం పిడిఎఫ్ రైస్ అని నిర్ధారించడం జరిగింది ఈ విషయంపై పిడిఎస్ బియ్యాన్ని తరలిస్తున్న వాహనంయొక్క డ్రైవర్లు మరియు పిడిఎఫ్ బియ్యం తరలిస్తున్న ఓనరుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరుగుతున్నదని పుల్కల్ ఎస్.ఐ.క్రాంతికుమార్ పాటిల్అన్నారు.