
పయనించే సూర్యుడు న్యూస్ జులై 10// నారాయణపేట జిల్లా బ్యూరో //
G.O No. 81&85 ప్రకారం మిగిలిన 3797మంది 61 సంవత్సరాలు పై బడిన VRA వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని ఈరోజు సీఐటీయూ జిల్లా కార్యదర్శి బలరాం గారి సహకారంతో VRA జిల్లా JAC అధ్యక్షులు రమేష్ కుమార్, నర్సిములు బోయ, అచలనందం, భాను, శ్రీను, మల్లేష్, రాజు, అంజి, మరియు ఇతర సభ్యులు 100 మంది కలిసి కలెక్టరేట్ ధర్నాలో పాల్గొని కలెక్టర్ కార్యాలయం లో AO మేడం గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది
