
ప్రయనించే సూర్యుడు న్యూస్ జనవరి 26 మిడ్జిల్ రిపోర్టర్ బి శేఖర్ మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్ మండలం రాంపేట గ్రామంలో పిల్లలకు వాటర్ బాటిల్స్ ప్లేట్స్ గ్లాస్ డొనేషన్ ఇవ్వడం జరిగింది కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మోహన్ రావు టీచర్ ప్రభావతి గ్రామ సెక్రెటరీ సుదర్శన్ మరియు గ్రామ పెద్దలు గ్రామ యువకులు మహిళలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది.