
Yrపయనించే సూర్యుడు, జనవరి 26, కర్నూలు జిల్లా ఇన్చార్జి శ్రీకాంత్:- 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణం నందు పతాకావిష్కరణ చేసి, జాతీయ జెండాకు వందనం గావించి… పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ . ఈ కార్యక్రమంలో పాల్గొన్న కార్యాలయపు పరిపాలన అధికారి కె. వసుంధర, తహశీల్దార్ శివ రాముడు, ఉప తహశీల్దారు గుండాల నాయక్, కౌసర్ భాను, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వేణు సూర్య, కార్యాలయపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.