నారాయణఖేడ్ నియోజకవర్గం లోపయనించే సూర్యుడు దస్తగిరి రిపోర్టర్ న్యూస్ 26-1-2024
నారాయణఖేడ్ నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయంలో “76వ గణతంత్ర దినోత్సవం” సందర్భంగా , నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహా రెడ్డి భూపాల్ రెడ్డి , జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పరమేష్, రామ్ సింగ్, వైస్ చైర్మన్ పరశురాం, మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు నవాబ్,తాలూకా కురుమ సంఘం అధ్యక్షులు ప్రభాకర్ కురుమ, ఉపాధ్యక్షులు మల్గొండ, జిల్లా కోషన్స్ సభ్యులు అలీ, మున్సిపల్ కౌన్సిలర్లు అభిషేక్ శెట్కార్, విట్టల్,ముజామిల్, కోషన్స్ సభ్యులు గోపాల్, ఉబేద్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విజయ్ బుజ్జి, అడ్వకేట్ లక్ష్మణరావు,పట్టణ నాయకులు అంబదా, కొమ్ము శేఖర్, అబ్బు పటేల్, సాయి యాదవ్, సతీష్, మచ్చేందర్, నర్సింలు, విట్టల్, కృష్ణారెడ్డి, హైమద్ సమీర్ అలీ, ఈశ్వర్, మాజీ సర్పంచ్ సాయిలు,కిషన్,మాజీ ఎంపీటీసీ రాజు,నాయకులు లక్ష్మణ్ నాయక్, శంకర్ నాయక్, సలీం, సంతోష్, అంజిరెడ్డి, శరణప్ప, కేశన్న, శివకుమార్, సాయిలు, ప్రసాద్, దత్తు కురుమ, ముజీబ్,తదితరులు ఉన్నారు.