పాల్గొన్నపలువూరుఅధికారులు ప్రజా ప్రతినిధులు రాజకీయ నాయకులు
పయనించేసూర్యుడు జనవరి 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్:- అశ్వారావుపేట 76వ గణతంత్ర ది నోత్సవం సందర్భంగా ముందుగా ద మ్మపేట మండలం మొద్దులగూడెం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అశ్వారావు పే ట నియోజకవర్గ కేంద్రంలోని ప్రభు త్వ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం తో పాటుగా ఎమ్మార్వో ఎంపీడీవో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ప్ర భుత్వ పాఠశాలలు ప్రెస్ క్లబ్ లలో నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక ఎమ్మెల్యేజారె ఆదినారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా 76వ ఘనతంత్ర దినో త్సవాన్ని పురస్కరించుకొనిఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజల కు ఘనతంత్ర దినోత్సవ శుభాకాంక్ష లు తెలిపారు ఈరోజు దేశప్రజలం దరికి ఎంతో ప్రత్యేకమైన రోజని ఎం దరో స్వాతంత్ర్య సమరయోధుల ప్రాణ త్యాగాలకు స్మరించుకుంటూ వారి ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి ఒక్కరం నడవాలన్నారు.ఈ కా ర్యక్రమంలో ఏం ఆర్ ఓ,ఏం పీ డీ ఓ,ఏం పీ ఓ, యస్ ఐ పలు రాజకీ య నాయకులు అధికార పార్టీ నా యకులు ప్రెస్ క్లబ్ అధ్యక్షలు తిరు మలశెట్టి అప్పారావుకార్యదర్శి షేక్ వలిపాష ఉపాధ్యక్షులు మహమ్మద్ ముజఫర్ ఖాన్ సహాయ కార్యదర్శి కేసుపాక కోశాధికారి చీమకుర్తి రవి కుమార్ గౌరవ అధ్యక్షులు తోకల హరీష్ గుప్తా కురిసెట్టి నాగబాబు నాయుడు పాశం రామారావు మా సా భత్తుల రాము సీమకుర్తి శ్రీనివా సరావు వలపర్ల శివ లక్కిరెడ్డి కృ ష్ణారెడ్డి తదితర ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు తది తరులు పాల్గొన్నారు