తిరువూరు నగర పంచాయతీ కార్యాలయం నందు 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేసి జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పింనారు.
పయనించే సూర్యుడు జనవరి 26 ఎన్టీఆర్ జిల్లా తిరువూరు డివిజన్ ప్రతినిధి బొర్రా శ్రీనివాసరావు. వార్త విశ్లేషణ. మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ గత్తం కస్తూరిబాయి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ వెలుగోటి విజయలక్ష్మి, కౌన్సిలర్స్, కో ఆప్షన్ మెంబర్, మున్సిపల్ సిబ్బంది, మెప్మా సిబ్బంది,సచివాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు