
పయనించే సూర్యుడు ఆగస్టు 16 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)
చేజర్ల మండలంలోని లుంబిని విద్యాలయం నందు 79 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా శుక్రవారం నిర్వహించారు.జెండా వందనం చేసి నాయకుల త్యాగాలను గూర్చి ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు ప్రశాంసించారు. దేశ నాయకుల బాట లో విద్యార్డులు నడవాలని దేశాన్ని కాపాడే సైనికులుగా మారి భవిషత్ లో దేశానికి సేవ చేయాలనీ విద్యార్థి విద్యార్థులచే భారతదేశం చిత్రపటాన్ని చిత్రికించడం జరిగింది. ఉపాధ్యాయులు పిల్లల్ని ఉద్దేసించి మాట్లాడారు. లుంబిని యాజమాన్యం. విద్యార్థి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు