
పయనించే సూర్యుడు ఆగస్టు 16 సంగారెడ్డి జిల్లా
కంగిటి మండల కేంద్రం గ్రామపంచాయతీలో ఇన్చార్జ్ ఎం పి ఓ సుభాష్ పిఎస్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి జిల్లా పరిషత్ స్కూల్ ప్రధానోపాధ్యాయుడు యశ్వంత్ పోలీస్ స్టేషన్ దుర్గా రెడ్డి పోలీస్ సర్కిల్ ఆఫీస్ లో వెంకట్ రెడ్డి మరియు లిటిల్ స్టార్ స్కూల్లో చంద్రకాంత్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ నాగమణి విద్యాధికారి రహీం ఎంపీడీవో కార్యాలయంలో శ్రీనివాస్ జండా ఎగరవేశారు తర్వాత మంగళహారతి చేసినారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు వెంకట్రెడ్డి చందర్ రెడ్డి కృష్ణ శ్రీనివాస్ రెడ్డి మొగులప్ప తదితరులు పాల్గొన్నారు