
పాల్గొన్న మూన్ రే ఫార్మసీ విద్యార్థు
( పయనించే సూర్యుడు ఫిబ్రవరి 06 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జి మెగావత్ నరేందర్ నాయక్) ఫరూక్నగర్ మండలం బూర్గుల ఉమ్మడి గ్రామపంచాయతీ పరిధిలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో పౌష్టికాహార లోపంపై మూన్ రే ఫార్మసీ విద్యార్థుల అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఆ తర్వాత నేరెళ్ల చెరువు, కుందేలు కుంట తండా, నల్లమెతల తండా, చింతగూడ, కడియాల కుంట, తిమ్మాజి పల్లి, పోతురాజు గడ్డ, బూరుగడ్డ తండా అంగన్వాడిలు మరియు ప్రాథమిక పాఠశాలలో సుమారుగా 200 మంది విద్యార్థులకు పౌష్టికార లోపం నిర్ధారించే ఎత్తు మరియు బరువు కొలతలను చేయడం జరిగింది ఎవరైతే విద్యార్థులు పౌష్టికాహారం లోపం అని నిర్ధారణ అయిందో వారికి మెరుగైన ఆరోగ్య సేవలో కొరకు పై డాక్టర్లను సంప్రదించాలని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎన్ ఐ ఆర్ డి ప్రొఫెసర్ డాక్టర్ వాణిశ్రీ, మూన్ రే కళాశాల అధ్యాపకురాలు శ్రీ లక్ష్మీ , అంగన్వాడి సెక్టార్ సూపర్వైజర్ డాక్టర్ సంధ్య , ప్రగతి వెల్ఫేర్ సొసైటీ సీనియర్ ఎడ్యుకేషన్ మేనేజర్ మురళి మాల్ న్యూట్రిషన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డ్యాగ శంకర్ ప్రగతి సిబ్బంది లావణ్య, తులసి, శ్వేత, ప్రగతి, శృతి, శ్రీకాంత్, జగదీష్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు అంగన్వాడి టీచర్లు, ప్రాథమిక పాఠశాల టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు