Sunday, April 20, 2025
Homeతెలంగాణబుడోఖాన్ కరాటే గ్రాండ్ మాస్టర్ చుచు శూట్ 103వ జయంతి వేడుకలు

బుడోఖాన్ కరాటే గ్రాండ్ మాస్టర్ చుచు శూట్ 103వ జయంతి వేడుకలు

Listen to this article

పయనించే సూర్యుడు ఫిబ్రవరి 10 : షాద్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మెగావత్ నరేందర్ నాయక్. స్థానిక రామకృష్ణ థియేటర్లో మలేషియా కరాటే బుడోఖాన్ గ్రాండ్ మాస్టర్ చూచు శూట్ 103వ జయంతి వేడుకలను షాద్నగర్ యాదవ బుడోఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గ్రాండ్ మాస్టర్ కు పూల మాలలతో విద్యార్థులు మరియు మాస్టర్లు ఈ వేడుకలను నిర్వహించారు ఈ సందర్భంగా కరాటే విద్యార్థులు చేసిన కరాటే ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి అనంతరం గ్రాండ్ మాస్టర్ యొక్క గొప్పతనాన్ని విద్యార్థులకు వివరించడం జరిగింది ఈ కార్యక్రమంలో యాదవ్ బోడో ఖాన్ కరాటే క్లబ్ డిప్యూటీ గ్రాండ్ మాస్టర్ సాయినాథ్ యాదవ్ సీనియర్ మాస్టర్ నరేందర్ నాయక్ పీరు సురేష్ అనుజ్ రావత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments