
పాలకొండ పయనించే సూర్యుడు ప్రతినిధి జీ రమేష్ ఫిబ్రవరి 12 పాలకొండ నగర పంచాయతీలో మరియు పాలకొండ మండలంలో గల గ్రామ వార్డు ప్రాంతాలలో చిన్నపిల్లలకు సమయాన ప్రకారంగా కాలానికి అనుకూలమైనటువంటి వ్యాక్సినేషన్ ప్రోగ్రాం ని ఈరోజు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాలకొండ ఏరియా హాస్పిటల్ కి సంబంధించిన డాక్టర్స్ . మరియు అంగన్వాడీలు ఆశా కార్యకర్తలు. ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాంలో తమ పిల్లలకు సంవత్సరానికి వేయవలసిన రెండు సంవత్సరాలలోపు 10 నెలలకు మిగతా వారికి కూడా వేయడం జరిగింది