
పయనించే సూర్యుడు ఫిబ్రవరి న్యూస్ నిజామాబాద్ జిల్లా బ్యూరో టీ కే గంగాధర్ : తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ మున్సిపల్ వివిధ వార్డులో లబ్ధిదారులకు 8 సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడం జరిగింది 1.శివరంజని రూ.26000 2.శివరంజని రూ.26500 3.సమీనా బేగం రూ.34000 4.గంగారపు మనుష రూ.50000 5.రాజు కోళ్ల గంగమణి రూ.24000 6.బొదిరే అశోక్ రూ.21000 7.పెంట గంగామణి రూ.13000 8.ముస్కాన్ రూ.26500 ఈ సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంజూరి చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి మంజూరు చేయించిన బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ముత్యాల సునీల్ కుమార్ కి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొదిరే స్వామి,పట్టణ అధ్యక్షులు జెజె నర్సయ్య,ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు అనంతరావు,యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు నాగేంద్ర,మహిళా అధ్యక్షురాలు కల్పన, ,మల్లెల లక్ష్మణ్,సుంకరి సురేష్,వాకా మహేష్,నీలం రవి,సతీష్, బండారి సాయిబాబా,రహిమాన్,భూషణ్,రావట్ల నవీన్,మూత బాలు,నరసయ్య,గంగం నరేష్,రాజన్న,శ్రీకాంత్,వంశీ,ధనుష్ తదితరులు పాల్గొన్నారు