
//పయనించే సూర్యుడు// న్యూస్// ఫిబ్రవరి24//మక్తల్ నేడు కుంభమేళా యాత్రకి బయలుదేరిన కురువ నరసింహులు తోటి బృందంతో కలిసి కుంభమేళా దర్శనానికి బయలుదేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు మరియు బంధుమిత్రులు అందరితో కలిసి యాత్రకు బయలుదేరడం జరిగింది, కాశీ వారణాసి కుంభమేళా యాత్రకు తోటి వ్యాపారస్తులకు ప్రయాణించడం జరిగింది.