
పయనించే సూర్యుడు ఫిబ్రవరి 27 మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రతినిధి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి దీనబంధు కాలనీలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయంలో మహాశివరాత్రినీ సందర్భంగా ఆలయాన్ని సందర్శించి స్వామి వారి శివలింగానికి ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించి తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ శివయ్య అనుగ్రహానికి పాత్రులైన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బీసీ సంక్షేమ సంఘం బీసీ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు తెల్ల హరికృష్ణ ఈ సందర్భంగా వారిని ఆలయ కమిటీ సభ్యులు శాలువతో సత్కరించి మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని ప్రార్థించారు వారితోపాటు ఆలయ కమిటీ సభ్యులు స్థానిక వివిధ రాజకీయ పార్టీ నాయకులు కార్యకర్తలు భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపాకటాక్షకాలకు అనుగ్రహానికి పాత్రులైనారు