
ఫిబ్రవరి 28 తేదీ //పయనించే సూర్యుడు న్యూస్ // నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గం ఇంచార్జ్ వడ్ల శ్రీనివాస్ మాగనూరు మండలం
వడ్వాట్ గ్రామంలో ఉమ మహేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మక్తల్ నియోజకవర్గ తొలి శాసనసభ్యులు గౌ.శ్రీ.చిట్టెం రాంమోహన్ రెడ్డి గారు ఈకార్యక్రమంలో భక్తులు, నాయకులు పాల్గొన్నారు
